Random Video

Telangana Elections 2018 : కేటీఆర్ తో వాట్స‌ప్ సంభాషణను బ‌య‌ట‌పెట్టిన ల‌గ‌డ‌పాటి..!! | Oneindia

2018-12-05 713 Dailymotion

In Telangana, it is said that the people of the state are in the right hand, said Lagadapati Rajagopal. In 2014, the polling percentage was 68.5 per cent and the Congress-led public sector was the highest in the polls. Lagadapati Raj gopal revealed pre elections results yesterday.
#LagadapatiRajagopal
#Lagadapatisurvey
#KTR
#TRS
#TelanganaElections2018

తెలంగాణ‌లో మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌నాల‌కు తెర‌తీసారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌గురించి ప్రెస్ మీట్ల సిరీస్ నిర్వ‌హించిన ల‌గ‌డ‌పాటి కొన్ని ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీసే వ్యాఖ్య‌లు చేసార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే నేడు తానెవరి ఒత్తిడితో సర్వే సమచారాన్ని మార్చలేదని లగడపాటి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నిన్న మంగళవారం లగడపాటి వెల్లడించిన సర్వే వివరాలు... చిలక జోస్యం అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై లగడపాటి రాజగోపాల్ బుధవారం మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి స్పందించారు.